హైదరాబాద్: 28°C
వార్తలు

చౌడారంలో బడిబాట కార్యక్రమం నిర్వహణ

JN: జనగామ మండలం చౌడారంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఉప్పల ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.