ఉగ్రవాద నిరోధక చర్య ముసుగులో ఆప్ఘాన్‌పై పాక్ చేస్తున్న దాడులను ఐరాస వేదికగా భారత్ ఖండించింది. మారణహోమాన్ని పాక్ సైనిక చర్యగా చిత్రీకరిస్తోందని మండిపడింది. పౌరులను చంపడం, వారిని గాయపరచడం.. పసిపిల్లలను అనాథలు చేయాడాన్ని ఉగ్రవాద నిరోధక చర్యలు అంటారా అని ప్రశ్నించింది. పవిత్రమైన రంజాన్ మాసంలోనూ వైమానికి దాడులకు తెగబడిందని ధ్వజమెత్తింది.
వార్తలు
ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్


