TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వివరాల వెల్లడించారు. హైడ్రా సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1.10 లక్షల కోట్ల విలువైన 2,435 ఎకరాల ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, భూముల రికవరీ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రూ.1.10 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం: హైడ్రా


