KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం రాక కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన నియోజకవర్గానికి రాలేదని, కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన పనులు ప్రారంభానికి, మరికొన్ని పనులు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి.
వార్తలు
పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం ప్రజల ఎదురుచూపు


