T20WC భారత మహిళా క్రికెటర్ల ఫొటోలను ఐసీసీ SMలో షేర్ చేసింది. అందులో భారతి ఫుల్మాలి అనే క్రిడాకారిణిపై పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'మగాడిలా ఉందేంటి? ఉమెన్స్ క్రికెట్లో పురుషులను తీసుకున్నారా?' అని, మరికొందరు 'ఆమె ట్రాన్స్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కామెంట్స్‌పై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. కాగా, ఈమె మహారాష్ట్రకు చెందిన పవర్ హిట్టర్.
క్రీడలు
భారత మహిళా క్రికెటర్‌పై ట్రోల్స్


