ఫిలిప్పీన్స్‌లో నిన్న సంభవించిన భారీ భూకంపానికి 36 అంతస్తుల భవనం ఊగిపోయిన వీడియో SMలో వైరల్ అవుతోంది. భవనం టెర్రస్‌పై ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోని నీరు భారీగా కిందకు ఒలికిపోతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, భూకంపాలను తట్టుకునే లేటెస్ట్ టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించడం వల్లే అది కూలిపోకుండా సురక్షితంగా నిలిచిందని నిపుణులు వెల్లడించారు.
వార్తలు
భూకంపం.. ఊగిపోయిన 36 అంతస్తుల బిల్డింగ్!


