హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వ్యాయామం చేయాలంటే బద్ధకిస్తున్నారా?

ఆరోగ్యం కోసం వ్యాయామంపై బద్ధకం వీడి సానుకూల దృక్పథం పెంచుకోవాలి. లక్ష్యంపై స్పష్టత ఉంటే ఏకాగ్రత కుదురుతుంది. జిమ్, నడక వంటి నచ్చిన వాటితో మొదలుపెడితే ఇష్టం పెరుగుతుంది. మొదట్లోనే కష్టమైనవి కాకుండా చిన్న వ్యాయామాలతో అలవాటు చేసుకోవాలి. ఒంటరితనం పోవడానికి స్నేహితులతో కలిసి వ్యాయామం చేస్తే బెటర్.