హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదంలో చిక్కుకున్న సీఎం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గ పరిధిలోని హరో హళ్లి పర్యటనలో భాగంగా డీకేకు యాపిల్ పండ్లు, పూలతో కూడిన ఓ భారీ గజమాలను సీఎంకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఆ మాలలోని యాపిల్ పండు తీసుకుని కొరికి అనంతరం దానిని ప్రజల్లోకి విసిరిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. సగం కొరికిన పండును విసరటం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.