హైదరాబాద్: 28°C
క్రీడలు

నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

శ్రీలంక Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ 12 బంతుల్లో 14 (3 ఫోర్లు) పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీడాభిమానులంతా వైభవ్‌పై ఆశ పెట్టుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోయాడు. 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 16/2 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్, ప్రియాన్ష్ ఆర్య ఉన్నారు.