SRPT: కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన కోటయ్య ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
కోటయ్య మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే


