హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టాస్ గెలిచిన భారత్

భారత్ A, శ్రీలంక A మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతుండటంతో అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి. మరి IPL ఫామ్‌ను కొనసాగిస్తాడా? లేదా చూడాలి.