నారాయణపేట టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమకారుడు మడివాలా కృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. మదన్మోహన్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు బీసీ హక్కుల సాధనకు కృషి చేస్తానని కృష్ణ తెలిపారు. బాధ్యతలు అప్పగించిన తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ


