KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అమరావతి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
వార్తలు
నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి


