AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవారి గుర్తింపునకు KGHలో DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నందున DNA పరీక్షలు ఆలస్యం అవుతున్నాయన్నారు. DNA పరీక్ష కోసం బాధిత కుటుంబాల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు.
క్రైమ్
స్టీల్‌ప్లాంట్ ఘటన.. ముగ్గురి మృతదేహాలు గుర్తింపు


