హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్

NGKL: నల్లమల అడవుల గుండా వెళ్లే జాతీయ రహదారిపై 62.5 కి.మీల పొడవున రూ. 7,700 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా వాహనదారులు 24 గంటల పాటు ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం రాత్రిపూట ఉన్న రాకపోకల నిషేధాన్ని తొలగించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.