SRP: మంత్రి ఉత్తమ్ ఈ నెల 10న కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కోదాడ మండలంలోని రెడ్లకుంట,రాజీవ్ శాంతినగర్‌తో పాటు చింతలపాలెం మండలంలోని పలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనులను పరిశీలించనున్నారు. అనంతరం హుజూర్‌నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, పలు ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
వార్తలు
రేపు కోదాడ, హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ పర్యటన


