E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మురళీకొండ ప్రాంతంలో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైన్లు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివసత్య ప్రసాద్ కార్మికులను అభినందించి, పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి అందరూ సహకరించాలి'


