హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎం కుమార్తెపై ప్రభుత్వం దర్యాప్తు

కేరళం మాజీ సీఎం పినరయ్ విజయన్ కుమార్తె వీణాపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తు చేపట్టింది. ఆమె నేతృత్వంలోని ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు కొచ్చిన్ మినరల్స్ చేసిన రూ.2.78 కోట్ల చెల్లింపులపై విచారణ జరపనుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్లను ఎక్సాలాజిక్ తయారుచేస్తుంది. అయితే ఎటువంటి సర్వీసు లేకుండానే ఈ కంపెనీకి CMRL చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.