హైదరాబాద్: 28°C
వార్తలు

పింఛా ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో మంగళవారం నాటికి నీటి మట్టం 983.5 అడుగులుగా నమోదైందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.09 టీఎంసీల (26.61%) నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 15 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.