వీరజవాన్ తల్లికి కీర్తిచక్ర అవార్డు ప్రదానం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ఆత్మీయ లాలన నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. 2024లో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన జంజల్ ప్రవీణ్ ప్రభాకర్(25)కు కేంద్రం 'కీర్తిచక్ర' ప్రకటించింది. నిన్న రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డు తీసుకుంటూ ఆ తల్లి కన్నీరుపెట్టగా రాష్ట్రపతి ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఓదార్చారు.
వార్తలు
VIDEO: వీరజవాన్ తల్లికి రాష్ట్రపతి ఓదార్పు!


