SS: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని స్వామివారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
శ్రీవారి సన్నిధిలో పుట్టపర్తి ఎమ్మెల్యే


