హైదరాబాద్: 28°C
వార్తలు

సింహపురి యూనివర్సిటిలో ఫ్యాకల్టీ నియామకాలకు గడువు పొడిగింపు

NLR: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్ గడువు నిన్నటితో ముగియాల్సి ఉంది. అయితే ఆ గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విక్రయ సింహపురి యూనివర్సిటీలో 48 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 15 లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసుకోని, కొరియర్ల ద్వారా ఈ నెల 22 లోపు దరఖాస్తులు పంపాలన్నారు.