కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి మంగళవారం రావులపాలెం వాస్తవ్యులు వరగోగుల వెంకటేశ్వరరావు, సత్యవేణి వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116ల విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
వార్తలు
నిత్య అన్నదాన పథకానికి విరాళం అందజేత


