హైదరాబాద్: 28°C
క్రైమ్

మరో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ!

TG: HYD గచ్చిబౌలిలోని ఓ వ్యాపారి ఇంట్లో సుమారు కిలో బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితమే వారిని పనిలో చేర్చుకున్నారని, ఇటీవల వ్యాపారి కుంటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీకి జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.