ATP: రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో చేపట్టిన అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు మరో వారం పొడిగించినట్లు జేఎన్టీయూ బీసీ సుదర్శన్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించామన్నారు. అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఈనెల 29న, అభ్యంతరాల స్వీకరణ జూలై 6వరకు, తుది జాబితా జులై 7న ప్రదర్శిస్తామన్నారు.
వార్తలు
అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు


