హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: రాప్తాడు మండలం రామగిరిలో అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు CDPO కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం ఐదు ఆయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు 18వ తేదీలోపు దరఖాస్తులను సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో అందించి రసీదు పొందాలన్నారు.