GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 4,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరింది. అలాగే, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని కాలువలకు తరలిస్తున్నారు.
వార్తలు
జూరాలకు 4,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


