హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO:అర్జున్ టెండూల్కర్ వన్‌మ్యాన్ షో

T20 ముంబై లీగ్ 2026 సీజ‌న్‌లో అర్జున్ టెండూల్క‌ర్ విజృంభించాడు. మొద‌ట బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 34 బంతుల్లోనే (66*) ప‌రుగులతో వ‌న్‌మ్యాన్ షో ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అర్జున్ ఈ మ్యాచ్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.