హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ జిల్లా ఇంఛార్జ్‌గా హరికాంత్ రెడ్డి

NGKL: వెల్డండకు చెందిన డాక్టర్ హరికాంత్ రెడ్డి కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ భరత్ నుంచి నియామక పత్రాన్ని అందుకున్న ఆయన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.