హైదరాబాద్: 28°C
వార్తలు

రజక వర్గ సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్రకు వినతి

NLR: విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు గంజాం రాఘవేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులాల సమస్యలు, ముఖ్యంగా రజక సామాజికవర్గానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.