హైదరాబాద్: 28°C
వార్తలు

పీవోకేలో నిరసనలు.. 200 మంది మృతి?

పీఓకేలోని రావలకోట్‌లో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నిరసన చేపట్టింది. ఈ ఆందోళనల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఏడుగురు పౌరులు మరణించారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఈ ఉద్రిక్తతల్లో ఏకంగా 200 మంది మరణించారని తెలుస్తోంది.