SS: పుట్టపర్తిలోని తుమ్మలకుంట్లపల్లిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని 608 మంది రైతులకు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పూర్వీకుల ఆస్తులను భద్రపరచడానికే కూటమి ప్రభుత్వంలో సీఎం CBN రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
వార్తలు
పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన మాజీ మంత్రి


