ఒడిశా సీఎం మోహన్ మాఝీకి పెను ప్రమాదం తప్పింది. మయూర్ భంజ్ మెడికల్ కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి భువనేశ్వర్‌కు హెలికాప్టర్‌లో వెళ్తుండగా గాలి వాన ప్రారంభమైంది. 60 కి.మీ వేగంతో గాలులు వీస్తుండడంతో హెలికాప్టర్ ల్యాండ్ చేయడం కష్టంగా మారింది. చివరకు పూరీసమంగా బస్టాండులో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు
సీఎంకు తప్పిన ప్రమాదం


