హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

SRD: కంగ్టి మండల పరిధిలోని తడ్కల్, నాగూర్ బీ, తుర్కవడగాం, ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ విభాగాలు ప్రారంభిస్తున్నట్లు మండల విద్యాధికారి ఎండీ రహీమొద్దీన్ పేర్కొన్నారు. ఫ్రీ ప్రైమరీ ఇన్‌‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గలవారు సంబంధిత ధ్రువపత్రాలతో ఎమ్మార్సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.