హైదరాబాద్: 28°C
వార్తలు

22న విశాఖకు కార్డెలియో క్రూయిజ్

VSP: పర్యాటకులకు సముద్రయానం అనుభవాన్ని అందించే కార్డెలియో క్రూయిజ్ నౌక ఈ నెల 22న విశాఖకు రానున్నట్లు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయమోహన్ తెలిపారు. చెన్నై-విశాఖ-పాండిచ్చేరి-మలేషియా మార్గంలో నాలుగు ట్రిప్పులు నిర్వహించనున్న ఈ క్రూయిజ్‌లో రాక్ క్లైంబింగ్, స్పా, వెల్నెస్ సెంటర్ వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు.