KRNL: కర్నూలు జీజీహెచ్ అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్‌తో బాధపడుతున్న 18ఏళ్ల యువతికి వైద్యులు విపుల్ శస్త్రచికిత్స నిర్వహించారు. 6 గంటల పాటు సాగిన క్లిష్ట ఆపరేషన్‌ను విజయవంతం చేసినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. NTR ఆరోగ్య సేవ కింద ఉచితంగా చికిత్స అందించిన వైద్య బృందాన్ని రోగి బంధువులు సత్కరించారు.
వార్తలు
అరుదైన ట్యూమర్‌కు శస్త్ర చికిత్స


