NDL: ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది దేవస్థానాన్ని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు చేశారు. రాష్ట్ర ప్రజలు, డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆమె ప్రార్థించారు.
వార్తలు
మహానంది క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


