విశాఖ: జూన్ నెల వచ్చిందంటే ఉక్కు కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. 2012 జూన్ 12న ఎస్‌ఎంఎస్-2లో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఘటన కార్మిక కుటుంబాలను దీర్ఘకాలం పాటు తీవ్రంగా కలచివేసింది. తాజాగా 2026 జూన్ 8న ఎస్‌ఎంఎస్-1లో జరిగిన ప్రమాదంలో మరో 8 మంది మృతి చెందారు.
వార్తలు
జూన్ వచ్చిందంటే.. ఉక్కు కార్మికుల్లో భయం..!


