హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదివాసీలకు న్యాయ అవగాహన సదస్సు

NGKL: కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించింది. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య ముఖ్య అతిథిగా హాజరై, చెంచు ఆదివాసీలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారికి ఉచిత న్యాయ సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.