హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియా కూటమిలో ఐక్యత లేదు: బీజేపీ

ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి ఒక చోట భేటీ కావడంపై బీజేపీ స్పందించింది. ఈ కూటమి కేవలం ఒక ఊహ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో విపక్షాల మధ్య ఐక్యత లేదని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్-డీఎంకే, జేఎంఎం-కాంగ్రెస్, వామపక్ష పార్టీల మధ్య గొడవల వల్ల ఈ కూటమి లోలోపల పూర్తిగా దెబ్బతిందని పేర్కొంది. ఈ కూటమి సమావేశాలు జరపటానికి మాత్రమే కలిసి ఉంటారని తెలిపింది.