హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ శిక్షణ ప్రారంభం

KNR: జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన బీఎంకే ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో (సీఎస్ఆర్ నిధులతో) హుస్నాబాద్‌లో మూడు నెలల అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ శిక్షణ సోమవారం ప్రారంభమైంది. సంస్థ సీఈవో పెండ్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహిళలు, యువతులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.