అన్నమయ్య: మదనపల్లెలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సదరం స్లాట్ బుకింగ్ నిలిపివేయడంతో వికలాంగులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నేతలు మండిపడ్డారు.
వార్తలు
సదరం స్లాట్ బుకింగ్ నిలిపివేతపై YSRCP ఆగ్రహం


