హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడుగురు భారతీయులు మృతి

దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా భారతీయ కార్మికులేనని తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందన్నారు ట్రక్కు వెనకాలే వస్తున్న మినీ బస్సు డ్రైవర్ సురక్షిత దూరాన్ని పాటించకపోవడమే ఈ ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు.