హైదరాబాద్: 28°C
వార్తలు

'చెరువుల దోపిడీని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి'

E.G: అనపర్తి MLA రామకృష్ణారెడ్డి సినీ ఫక్కీ విన్యాసాలు, పబ్లిసిటీ స్టంట్లు మానుకోవాలని మాజీ MLA డాక్టర్ సత్తి సూర్య నారాయణ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. సైకిల్ యాత్రలు కాదు.. ముందు చెరువుల దోపిడీని ఆపి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని రక్షించాలని హెచ్చరిస్తుంటే, మరోవైపు అనపర్తిలో ప్రకృతి విధ్వంసం చేస్తున్నారన్నారు.