KKD: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ ఇంఛార్జ్ హోదాలో నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన శ్రీనివాసరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మనోహర్ ఈ బాధ్యతలు చేపట్టారు. సోమవారం విధుల్లో చేరిన అనంతరం, ఆయన జిల్లా కలెక్టర్ హరేంధర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
వార్తలు
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా మనోహర్ బాధ్యతల స్వీకరణ


