AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) 5వ సీజన్ ఇవాళ్టి నుంచి ఈనెల 30 వరకు జరగనుంది. 7 జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో మొత్తం 32 మ్యాచ్‌లు జరుగుతాయి. విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. ఈనెల 13 వరకు విశాఖలో మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్ తలపడనున్నాయి.
క్రీడలు
నేటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్


