MNCL: జన్నారం మండలం సింగరాయపెట్ క్లస్టర్ పరిధిలోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేయించుకోవాలని AEO అక్రమ్ కోరారు. క్లస్టర్ పరిధిలోని చాలా మంది రైతులు ఇంకా ఫార్మార్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో రైతు ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటుందన్నారు.
వార్తలు
'రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేసుకోవాలి'


