కోనసీమ: అమలాపురంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ మద్యం విక్రయిస్తుండటంతో తాగేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. తాగి పడేసిన ఖాళీ సీసాలను బహిరంగ ప్రదేశాలు, పంటచేలు, కాలువల్లో ధ్వంసం చేస్తుండటం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
VIDEO: విచ్చలవిడి మద్యం విక్రయాలపై బీజేపీ ఆందోళన


