హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన

NDL: నేడు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని జీఎస్ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఓటర్ల జాబితా ప్రక్రియపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తారు. అనంతరం మంత్రి బీసీ, నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటారు.