హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బనగానపల్లెలో వైసీపీ కీలక సమావేశం

NDL: నేడు బనగానపల్లె పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కావున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.